Monday 28 May 2012

ఆ'శక్తే' లేకపోతే ఆసక్తి ఎలా ఉంటుంది?


దాంపత్య సంబంధాలను ముఖ్యంగా లైంగిక సంబంధాలను మొక్కుబడిగా తీర్చుకునే పరిస్థితే మనిషి జీవితంలో ఏర్పడితే అంతకుమించిన నరకం ఇంకొకటి లేదు. నిద్రలేచింది మొదలు తిరిగి ఇంటికి వచ్చి కాస్త తిని పడుకునేంత వరకు క్షణం తీరిక లేని వృత్తులు రానురాను సమాజంలో పెరుగుతుండడంతో దంపతుల మధ్య లైంగిక సంబంధాలు దారుణంగా దెబ్బతింటున్నాయని ఇటీవలి సర్వేలు తెలియజేస్తున్నాయి.

సాఫ్టవేర్ బూమ్ అనండి, ఇతర వృత్తుల్లో మితిమీరిన పోటీ తత్వం కారణంగా నిత్యం పనిలో పెరుగుతున్న ఒత్తిడి ప్రభావంగా కానీండి. భార్యాభర్తలు రోజులో కలిసి ఉండే సమయం, తమ సమస్యలను, సంతోషకర క్షణాలను పంచుకునే సమయం రానురాను హరించుకుపోతున్నాయని ఈ సర్వేలు తెలియజేస్తున్నాయి.

ఇటీవలే బ్రిటన్‌లో దంపతుల సమయంపై జరిగిన ఓ సర్వేలో రోజు మొత్తంలో తాము కలిసి విషయాలను కలబోసుకుంటూ ఉండే సమయం 15 నిమిషాలు మాత్రమే అనే విషయాన్ని అని వందలాది దంపతులు బయటపెట్టారు.

పని ఒత్తిడి కారణంగా, విశ్రాంతి సమయం కొరవడిన కారణంగా, లైంగిక జీవితంలో జడత్వం కారణంగా యూరప్‌లో అమెరికాలో, జపాన్ తదితర పారిశ్రామిక దేశాల్లో సంతానోత్పత్తి కరువై జనాభా పెరుగుదల క్షీణించిపోయిన చరిత్రను మనం చూస్తూనే ఉన్నాం.

ఈ స్థితి ఆసియా దేశాలకు ఇప్పటికిప్పుడే వర్తించక పోయినా దంపతుల జీవితంలో అతి ముఖ్యభాగమైన లైంగిక సంబంధాలు కురుచబారిపోవడం ఇప్పటికే ప్రమాద ఘంటికలు మోగిస్తున్నట్లు వార్తలు రోజూ చూస్తూనే ఉన్నాం.

మొత్తానికి ఒకటి మాత్రం నిజం. సాంప్రదాయిక సమాజాల్లోని తీరిక, విశ్రాంతి ఇప్పటి సాంకేతిక జీవన విధానంలో లభ్యం కాదు. ఉదయం 9 గంటలకు ఇంటినుంచి బయటపడితే రాత్రి ఓ పదికో పదకొండుకో ఇంటికి చేరవలసిన విధులు (ప్రయాణాలు కలుపుకుని) మనకు ఇష్టమైన ఎన్నో అభిరుచులను మనకు దూరం చేస్తున్నాయి.

ఒక మంచి సంగీతాన్ని వినేందుకు, మధుర గీతాలు ఆస్వాదించేందుకు, అన్నింటికంటే మించి వారానికి కాకపోతే నెలకు ఒకసారైనా మార్కెట్లోకి వచ్చిన లేదా స్వంత లైబ్రరీలో ఉన్న మంచి పుస్తకాన్ని చదివేందుకు మనకు సమయం ఉండడం లేదు.

ఇంతకు ముందు ఎన్నడూ లేనంత అలసట. పని స్థలం నుంచి ఇంటికి వచ్చాక ఇక ఏ పనీ చేయడానికి ఓపిక లేనంత బడలిక ఇంటికూడు చేసుకుని తినడం కంటే బయటి ఏ రోడ్డుమీది బంకులోనో, హోటల్లోనో కాసింత పొట్టలో వేసుకుని పడుకుంటే చాలు అనిపించేంత నిస్తత్తువ. ఇక వ్యాయామం అంటారా దేవుడెరుగు...

ఇక దంపతులు ఇరువురూ పనిచేస్తున్న సందర్భాల్లో అయితే వారు కలుసుకునే క్షణాలు అరుదైపోతున్నాయి. షిప్టుల విభజనలో భార్య ఒక షిప్టు, భర్త ఒక షిఫ్టుగా విడిపోయే రకం పనుల్లో అయితే ముఖాముఖాలు చూసుకోని పరిస్థితి...

దీనికి తోడు కాసింత తీరిక సమయం అంటూ దొరికితే మన ఇంట్లో, మన చుట్టూ వచ్చి పడుతున్న హైటెక్ గాడ్జెట్లతో మన అనుబంధం పెరుగుతోంది తప్ప దంపతుల మానసిక బంధాలవైపు కన్నెత్తి చూసే స్థితి అంతరిస్తోంది అంటే ఆశ్చర్యపోవలసిన పనిలేదు. టీవీ చూడందే తిండి తినలేం..

అదీ వార్తలు కాదు... కామెడీ సీన్లు, ఉబుసు పోక కబుర్లతో దండెత్తుతున్న చప్పన్నారు ఛానెళ్ల చప్పన్నారు ప్రోగ్రాములు... కుటుంబాల మధ్య తరాల మధ్య అంతరాలు పెరిగినప్పుడు, మనిషితో మనిషి మాట్లాడుకునే వాతావరణం ఇంటిలోగిలిలో కొరవడిన చోట కబుర్ల చానెళ్లు, ప్రోగ్రాములే కదా జీవితంలో మిగిలేది.

జీవితం సాక్షిగా దంపతులు తమ జీవితంలో బయటినుంచి జరుగుతున్న ఈ కొత్త తరహా దాడుల పట్ల సీరియస్‌గా దృష్టి పెట్టాలి. లైంగిక జీవితం గడిపేందుకు తగిన శక్తిని కోల్పోతే ఆ ఆసక్తే మన జీవితాల్లో మిగలకుండా పోయే ప్రమాదముంది. ఆలోచించండి.. ఆ'శక్తే' లేకపోతే ఆసక్తి ఎలా ఉంటుంది?

Friday 25 May 2012

రతిక్రియకు సరైన సమయాన్ని ఎంచుకోండి


మీరు మీ పార్ట్‌నర్‌తో రతిక్రియలో పాల్గొనడానికి ఉత్సుకత చూపిస్తుంటే కొన్ని నియమాలను పాటించండి. ఎప్పుడు స్త్రీలతో రతిక్రియలో పాల్గొనాలనే విషయంపై జర్మనీకి చెందిన బైంబర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధనకారులు కొంతమంది మహిళలపై పరిశోధనలు చేశారు.

మహిళల్లో ప్రతినెల జరిగే ఋతుక్రమం తర్వాత ఐదు నుంచి ఏడురోజుల వరకు వారిలో పురుషునితో సంగమించాలనే కోరిక బలీయంగా ఉంటుందని సెక్స్ స్పెషలిస్ట్‌లు తెలిపారు. వారిలో ఋతుక్రమం పూర్తయినవెంటనే రతిక్రియకు సంబంధించిన హర్మోన్లు విడుదలవుతాయని వారు వివరించారు.

మహిళలలో పీరియడ్లు ముగిసిన తర్వాత ఐదునుంచి ఏడురోజులలో వారి మస్తిష్కంలో రతిక్రియకు సంబంధించిన హర్మోన్లు విడుదలౌతాయని అప్పుడు వారు మంచి మూడ్‌లో ఉంటారని యువతులపై పరిశోధనలుగావించిన బృందం ప్రకటించింది. ఈ సమయంలో జరిగే రతిక్రియలో చాలా ఆనందం ఉంటుందని వారు వివరించారు. వారిలో ఈ మూడ్ దాదాపు 12 రోజుల వరకు ఉంటుందని పరిశోధకులు తెలిపారు. కాబట్టి ప్రతి జంట తమ భాగస్వామితో రతిక్రియలో పాల్గొనాలనుకుంటే వారిమూడ్‌కు తగ్గట్టుగా పాల్గొనండి.

ఇలాంటి సమయంలో మీరు మీ భాగస్వామితో రతిక్రియలో పాల్గొంటే వారితోబాటు మీరుకూడా స్వర్గసుఖాలను అనుభవిస్తారంటున్నారు పరిశోధకులు. ఇలాంటి సమయంలో మీకు పూర్తిగా సహకరిస్తారనికూడా వారు పేర్కొన్నారు.

నెలసరి జరిగిన తర్వాత మహిళల్లో రతిక్రియలో పాల్గొనాలనే కోరిక బలీయంగా ఉంటుందని, గర్భం దాల్చడానికి ఇదే సరైన సమయం కాబట్టి వారిలో ఈ కోరిక విపరీతంగా ఉంటుందని వర్జీనియా విశ్వవిద్యాలయానికి చెందిన సైకియాట్రిక్ మెడిసిన్‌కు చెందిన ప్రొఫెసర్ అనితా క్లెటన్ వివరించారు.

శ్రమ లేని వ్యాయామం "సంభోగం"


పోటీ ప్రపంచ జీవన పయనంలో ప్రతి వ్యక్తి సాయంత్రానికి అలసట/ఒత్తిడికి గురికావడం సహజం. ఈ అలసటను పోగొట్టుకునేందుకు నానా విధాలుగా ప్రయత్నిస్తుంటారు. కొందరైతే ఇంటికి వెళ్లగానే పూర్తిగా మంచానికే అతుక్కుని పోతారు. మరికొందరు.. ఒక పెగ్ మందు కొట్టి, మంచి పౌష్టికాహారం తీసుకుని విశ్రాంతి తీసుకుంటారు. ఇంకొందరు.. తన భార్యలతో సరసాలు సాగిస్తూ సేద తీరుతారు.

ఇలాంటి వారిలో రతి క్రీడలో పాల్గొనే వారు తక్కువ సమయంలో ఒత్తిడి నుంచి విముక్తులవుతారని అంటున్నారు. పురుషులు శృంగారంలో పాల్గొనడం వల్ల అలసట తగ్గిపోయి, ఉచ్ఛస్థితిలో సుఖాన్ని పొందుతారని పలు సర్వేలు చెపుతున్నాయి. అంతేకాకుండా, రక్తపోటూ నియంత్రణలోకి వస్తుంట. మనిషి చేసే వ్యాయామాల్లో ఎలాంటి శ్రమ లేకుండా చేసే వ్యాయామం సంభోగం మాత్రమే. దీనివల్ల అటు అనందంతో సహా, శరీరంలోని కొవ్వును కరిగించుకోవచ్చని వైద్యులు అంటున్నారు.

సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఒక్కసారి వారిలో ఉన్న ఒత్తిడి తగ్గిపోవడమే కాకుండా ఆత్మవిశ్వాసం పెరిగి, దేన్నైనా సాధించవచ్చనే భరోసా వస్తుందట. ప్రధానంగా భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలను పెంచే దివ్యౌషధం శృంగారమే అని ఆయన చెప్పుకొచ్చారు.

సెక్స్ సమయంలో విడుదలయ్యే హర్మోన్లకు నొప్పుల్ని తగ్గించే శక్తి ఉందని డాక్టర్ల అభిప్రాయం. అంతేకాకుండా సెక్స్ వల్ల శరీరంలో యాంటీబాడీస్ ఎక్కువగా విడుదలవుతాయి. ఇవి విడుదల కావడం వల్ల శరీరంలో రోగ నిరోధకశక్తి పెరుగుతుందని అంటున్నారు.

సెక్స్‌లో ఏక్రాగతకోసం "పద్మాసనం"


సెక్సువల్ ఫిట్‌నెస్‌కు యోగాకు మధ్య సంబంధం ఉందా...? సెక్స్‌కు సంబంధించిన సమస్యలను యోగానుంచి పరిష్కరించుకోవచ్చునా...? మేము ఆరోగ్యంగావుంటూనే సెక్స్ జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించగలమా...? ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నమౌతుంటాయి ప్రతి ఒక్కరిలో. వీటికి అవుననే అంటున్నారు యోగా గురువులు.

యోగా అనేది ఆధ్యాత్మికంతోబాటు సెక్స్ జీవితానికికూడా మంచి ఔషధం లాంటిది. ఈ రెండింటి మధ్య సమతుల్యమైన ఫలితాలుంటాయంటున్నారు వారు. యోగా అంటేనే జోడించడం. కలపడం అని అర్థం. యోగా మీ శరీరాన్ని, ఆత్మను ఏకీకృతం చేస్తుంది.

శరీరంలో ఏదైనా లోపం కలిగి అశాంతిగావుంటే మనిషి ప్రగతిని సాధించలేడు. మీకు మీరు చేరుకోవడానికి మీ శరీరమే ఆధారం. అంటే మీ శరీరం మీకు సహకరిస్తే మీరు ఎలాంటి పనైనాకూడా తక్షణమే చేయగలరు.

యోగా అనేది మీకు మీ భాగస్వామికి మంచి దివ్యౌషధంలాంటిది. దీంతో మీకు, మీ జీవిత భాగస్వామియొక్క జీవితంలో నూతనోత్సాహం వస్తుంది. శరీరంలో నూతనోత్సాహాన్ని నింపడానికి మరే ఇతర మందులు లేవు. దీనికి యోగాలో పద్మాసనమే ముఖ్యమంటున్నారు యోగా నిపుణులు.

మనస్సు: ధ్యాన ముద్రలో చేసే ఆసనం పద్మాసనం. ఇది మీ ఆరోగ్యానికి ఎంతో లాభదాయకం. మనస్సును కేంద్రీకృతం చేసి ఏకాగ్రతతో ధ్యానం చేయడం వలన మీరు, మీ భాగస్వామికూడా సెక్స్‌లో అమితానందాన్ని పొందుతారంటున్నారు యోగా గురువులు. దీంతో ఒకరిపై మరొకరికి మంచి నమ్మకం ఏర్పడుతుంది.

శరీరం: పద్మాసనంలో శరీరంలోని కండరాలు, ఉదరం, మూత్రాశయం, మోకాళ్ళు, వెన్నెముకలు పటిష్టంగా తయారవుతాయి. దీంతో ఎల్లప్పుడు ఆరోగ్యంగావుంటారు. కాబట్టి మీరు నిత్యం ఉత్సాహంగా, ఉల్లాసంగా సెక్స్ జీవితాన్ని గడపగలరని యోగా గురువులు అంటున్నారు.

రతి క్రీడకు "తొలిక్రీడ" ఎంతో ముఖ్యం


మనసులో కామచింతన మొదలవగానే శబ్దం, భావం, భంగిమల ద్వారా ఆ వాంఛ వ్యక్తమవుతుందంటారు సెక్సాలజిస్టులు. శరీరాన్ని తాకడం, మృదువుగా ఒత్తడం, ముద్దులు, లాలించడం, కవ్వించడం వంటివన్నీ రతికి ముందు జరిపే తొలిక్రీడ అయిన ఫోర్ ప్లే కిందికి వస్తాయి.

పెదాలు, మెడ, వక్షోజాలు తాకుతూ, ఉద్రేక పరుస్తూ పురుషుడు సంభోగిస్తుంటే ఏ స్త్రీ అయినా తప్పకుండా అదే స్థాయిలో ప్రతిస్పందిస్తుంది. స్త్రీలు ఫోర్ ప్లేను ఎలా ఇష్టపడతారో అలాగే పురుషులు సైతం స్త్రీల వైపు నుంచి తృప్తిని ఎదురు చూస్తారు.

స్త్రీ, పురుషులిరువురూ ఒకే మనుష్య సంతతికి చెందినవారు కనుక రతి క్రీడలో కూడా సమానమైన తృప్తినే వెదుకుతారు. అందువల్లనే రతి క్రీడకు ముందు కామప్రకోపం ఎంతో ముఖ్యం. కామోద్రేకాన్ని కలిగించే సంగీతాన్ని, మాటలను వింటూ ఉంటే మనసులోని కామవాంఛ కట్టలు తెంచుకుంటుంది.

అయితే చాలామంది రతిక్రియకు వేగిరపడుతూ ఫోర్ ప్లేను అలక్ష్యం చేస్తుంటారు. సెక్స్‌లో సంతృప్తి చెందాలంటే రతిక్రీడకు ముందు తొలిక్రీడ(ఫోర్ ప్లే) ఎంతో ముఖ్యం అంటారు సెక్సాలజిస్టులు.

రతిక్రియతో యవ్వనం సాధ్యం...!


ఆరోగ్యంగా యవ్వనంగా కనపడేందుకు ప్రతి ఒక్కరు ఏదో ఒక మందును వాడుతుంటారు. ముఖ్యంగా వయసుపైబడినవారు మరీనూ... కాని కాస్మొటిక్స్ వాడటానికి బదులుగా కాసింత రతిక్రియ జరిపితే అందంగానూ, యవ్వనంగానూ ఉండొచ్చంటున్నారు స్కాట్‌ల్యాండ్‌లోని రాయల్ ఎడిన్‌బర్గ్ హాస్పిటల్‌కు చెందిన పరిశోధనకారులు తెలిపారు.

వీరి పరిశోధనల్లో తేలిందేంటంటే...కనీసం తక్కువ వ్యవధిలో(అంటే వారానికి మూడు సార్లు) ఓ మనిషి సెక్స్‌లో పాల్గొంటే అతని వయసుకన్నాకూడా చాలా చిన్నవానిగా కనపడుతాడు. రతిక్రియలో రమించడంతో వ్యాయామం చేసినదాంతో సమానం, ఎందుకంటే రతిక్రియ జరిగే సమయంలో శరీరంలోని అన్ని భాగాలకు వ్యాయామం చేసిన ఫలితం ఉంటుందని పరిశోధనకారులు తెలిపారు. దీంతో ముంఖంలో నిగారింపు వస్తుంది. ఇది శరీరంలోని చర్మంపై కూడా ప్రభావం చూపిస్తుందని వారు వివరించారు.

దీనికి సంబంధించి పరిశోధనకారులు కొన్ని దిశానిర్దేశాలుకూడా ఇచ్చారు. అవేంటంటే... ప్రేమపూర్వకంగా ఆలింగనం చేసుకోవడం, ముద్దులాడుకోవడం, ఏకాగ్రతతో రతిక్రియలో పాల్గొనడంలాంటివి చేయాలి.

ముఖ్యంగా తమ సతీమణులతోనే రతిక్రియలో పాల్గొనాలనికూడా వారు సూచిస్తున్నారు. ఎందుకంటే పరిచయం లేని వారితో రతిక్రియ జరిపితే వారికున్న అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఉందనివారు హెచ్చరిస్తున్నారు. అలాగే మరోవైపు "ఫోర్ ప్లే" లేకుండా చేసే రతిక్రియలో ఒత్తిడి అధికంగా ఉంటుందని పరిశోధకులు సూచిస్తున్నారు.

ఇదిలావుండగా పరిచయంలేని స్త్రీలతో చేసే రతిక్రియ వలన మనసులో భయంతోబాటు ఒత్తిడి తీవ్రంగా ఉండి రతిక్రియ సుఖాన్ని పూర్తిగా అనుభవించలేరంటున్నారు వారు.

దీంతో మానసికంగానూ, శారీరికంగానూ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. దీంతో పూర్తి స్థాయిలో శరీరం ముదుసలివయసులాగా మారిపోతుందని, కాబట్టి కేవలం తమ సతీమణితో చేసే రతిక్రియవలన లాభాలను పొందగలరని పరిశోధకులు వివరిస్తున్నారు.

సంతానం కలగట్లేదా..!


సంతానం కోసం జంటలు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. డాక్టర్ల వద్దకు పరీక్షలకోసం పరుగులు తీస్తుంటారు. ఎన్నో రకాల ప్రయోగాలనంతరంకూడా వారికి సంతానయోగం కలగకపోగా కొందరు నిరాశకు గురవుతుంటారు. కాని దీనికి ఇంత బాధపడవలసిన అవసరం లేదంటున్నారు శాస్త్రజ్ఞులు. కపుల్స్ చేయాల్సిందల్లా ఒక్కటే...అదేంటంటే వైల్డ్ సెక్స్. చదవడానికి, వినడానికి మరీ విడ్డూరంగా ఉన్నా ఇది నిజమని పరిశోధకులు అంటున్నారు. అదికూడా ఎలా చేయాలంటే ఇక్కడ ఇద్దరూకూడా ఎలాంటి బిడియం, సిగ్గు, హద్దులు లేకుండా ప్రవర్తించాలంటున్నారు పరిశోధకులు.

లవ్ మేకింగ్ అంటే రతిక్రియలో క్వాలిటీ చాలా ఉత్తమంగా ఉండాలని దీనికి మహిళలను కన్విన్స్ చేసి వారిని తమదారిలోకి తీసుకురావాలి. దీంతో వారిలో నూతనోత్సాహం కలిగి, రతిక్రియలో మీకు తోడ్పడటానికి సహకరిస్తారని పరిశోధకులు తెలిపారు.

హద్దులుమీరి అదుపులేకుండా ఆటంకం కలగకుండా మనసును రతిక్రియపై లగ్నం చేసి పాల్గొంటే ఫలితం తప్పకుండా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. ఇలాంటి రతిక్రియలో ఇరువురుకూడా కలిసి ఒకరికొకరు సంతృప్తినివ్వడానికి ప్రయత్నించాలి. దీంతో సంతానం కలిగే సూచనలు కనపడతాయంటున్నారు వారు.

చాలామంది జంటలు(కపుల్స్) కేవలం సంతానం కోసం అన్నట్లుగా వారి ప్రవర్తన ఉంటుందని, కాని సంతృప్తిగా వారు రతిక్రియను జరపడం లేదన్న విషయం పరిశోధనలో తేలిందని, దీంతో వారికి సంతానం కలగడం లేదని పరిశోధకులు వివరించారు. వారు చేసే రతిక్రియ ఓ యంత్రం చేసేలా ఉంటుందని, ఆ కార్యం కూడా ఓ పనిలాగే చేసుకుపోతుంటారని ఇది అంత మంచిదికాదని వారు పేర్కొన్నారు.

రతిక్రియ అనేది వైల్డ్‌గానూ...థ్రిల్లింగ్‌గానూ ఉండాలని బ్రిటీష్ ఫర్టిలిటీ సొసైటీ కార్యదర్శి పాశీ తెలిపారు. తొలినాళ్ళల్లో మీరు ఎలాగైతే రతిక్రియలో పాల్గొంటుంటారో అలాగే ప్రతిసారీ రతిక్రియలో పాల్గొనాలని వారు కోరుతున్నారు. రతిక్రియలో పాల్గొన్నప్పుడు దాదాపు 25 కోట్ల శుక్రకణాలు(స్పెర్మ్స్) విడుదలవుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. కాని పురుషులు పూర్తి సంతృప్తిని పొందితే అందులో 50శాతం అధికంగా పెరిగిపోతాయని వారి పరిశోధనలో తేలినట్లు ఆయన వివరించారు.

దంపతులు చాలా సమయం వరకు రతిక్రియలో పాల్గొంటే శుక్రకణాలు దాదాపు రెండున్నర కోట్ల కు చేరుకుంటాయని దీంతో సంతాన ప్రాప్తి కలుగుతుందని పాశీ తెలిపారు.

స్త్రీ పురుషుల్లో లైంగికపరమైన అపనమ్మకాలు


మధ్యవయసు స్త్ర పురుషుల్లో లైంగిక పరమైన అపోహలు ఎక్కువంటారు సెక్సాలజిస్టులు. ఆ వయసు స్త్రీ, పురుషులు లైంగికంగా దగ్గరవడానకి సుముఖంగా ఉండరని చెపుతున్నారు. దీనిపై వైద్యులు ఇలా అంటున్నారు.

వయసు వల్ల, అతిగా సెక్స్‌లో పాల్గొనడం వల్ల లైంగిక అంగం బలహీనపడిపోతుందని మగవారు అనుకుంటారు. ఫలితంగా సెక్స్‌కు దూరమవుతారు. ఆ వయసులో ఇప్పటికీ సెక్స్‌లో పాల్గొనడం తప్పనుకునేవారు ఉన్నారు. నిజానికి ఏ అంగం కూడా వాడనందుకు పాడవుతుందేమో కానీ వాడినందుకు కాదు.

వయసు పైబడే కొద్దీ నడకలో వేగం తగ్గుతుంది. నెమ్మదిగా మాట్లాడుతారు. కానీ అంగ స్తంభన నెమ్మదిగా జరగడాన్ని మాత్రం అంగీకరించలేరు. కొందరు ఒక్కసారి లైంగికంగా విఫలమైతే ఇక అంతటితో సెక్స్ జీవితం అంతమైపోయిందనుకుంటారు. దీనివలన వారికి వారే సెక్స్ సామర్థ్యం కోల్పోయినట్లు సర్టిఫికెట్ ఇచ్చుకుని మానసికంగా కుంగిపోతుంటారు.

ఇక స్త్రీల విషయానికి వస్తే, బహిష్టులు ఆగిపోగానే తమ సెక్స్ జీవితానికి తెరపడినట్లే అనుకుంటారు. అంటే ఆ పరిస్థితిలో పిల్లల్ని కనలేరు కానీ సెక్స్‌కి పనికిరారని కాదు. బ్రతికినంత కాలం సెక్స్ జీవితం ఉంటుంది.

నిజానికి జంట మధ్య పెరిగే అవగాహన, గర్భం రాదన్న వాస్తవం సెక్స్‌లో మజాను పెంచుతుంది. 60 ఏళ్ల తర్వాత సెక్స్‌కి పాత్ర ఉండదనే దురభిప్రాయం తొలగిపోవాలి. స్త్రీ, పురుషులిరువురూ జీవితంలో చివరిరోజు వరకూ లైంగిక ఆనందం హాయిగా అనుభవించవచ్చు. అందుకు కావాల్సింది శారీరక, మానసిక ఆరోగ్యం అని తెలుసుకోవాలంటున్నారు సెక్సాలజిస్టులు.

గర్భధారణకు ఏ వయసు అనుకూలం


  గర్భధారణకు ఏ వయసు అనుకూలంగర్భధారణకు ఏ వయసు అనుకూలం అనే ప్రశ్న ఎక్కువగా మహిళల్లో తలెత్తుతుంది. శారీరకరీత్యా చూస్తే గర్భధారణకు 20-25 సంవత్సరాల నడుమ వయస్సు అనువైనదని వైద్యులు చెపుతారు.

ఈ వయస్సులో ఫెర్టిలిటీ ఉత్తమంగా ఉంటుంది. మహిళలు సాధారణంగా ఈ వయసులో ఆరోగ్యంగా ఉంటారు. గర్భ సంబంధిత సమస్యలు ఈ వయస్సులో సాధారణంగా తలెత్తవు. ఈ కాలంలో సంతానం కలిగిన స్త్రీలు తమ పిల్లలు టీనేజ్ వచ్చే సమయం నాటికి కూడా ఆరోగ్యంగానే ఉంటారు.

ఇక ముప్పైల్లో అడుగుపెట్టేకొద్దీ ఫెర్టిలిటీ శాతం తగ్గనారంభిస్తుంది. 30-40 మధ్య వయసు వచ్చేసరికి గర్భం దాల్చడం క్లిష్టమైపోతుంది. 35 సంవత్సరాలు దాటినవారికి గర్భస్రావాలు, పుట్టుక లోపాలు ఎక్కువవుతాయి. వీటితోపాటు మధుమేహం, హైపర్ టెన్షన్, సమయంకంటే ముందే ప్రసవాలు వంటి సమస్యల శాతం కూడా పెరుగుతుంది.

అయితే వైద్యశాస్త్ర పురోగతి దృష్ట్యా సరైన చికిత్సలు, జాగ్రత్తల వల్ల ఈ సమస్యలను అధిగమించవచ్చు. వయస్సు సంగతి ప్రక్కనపెడితే, గర్భధారణకు ఆరోగ్యంగా ఉండటమన్నది ప్రధాన నియమం. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లయితే ఏ వయసులోనైనా గర్భం దాల్చవచ్చు.

సెక్స్‌లో చురుకుగా ఉండే తెలివిగల మహిళలు


అందమైన యువతి కనబడితే చాలు అందరి చూపు అటే మరలుతుంది. అయితే ఈ అందమైన మగువలు శృంగారంలో మాత్రం తెలివిగల మహిళలకంటే వెనకబడి ఉంటారని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. అందానికి తెలివి కూడా తోడైతే ఇక ఆ భార్యాభర్తల దాంపత్యం స్వర్గమయమే అంటున్నారు.

లండన్‌లోని కింగ్స్ కళాశాలకు చెందిన అధ్యయనకారులు 2వేల మంది మగువలపై చేపట్టిన అధ్యయనంలో తెలివైన మహిళల్లో శృంగార చాతుర్యం ఎక్కువగా ఉన్నట్లు గమనించారు. అంతేకాదు భాగస్వాములను పూర్తిగా తృప్తి పరిచేందుకు అవసరమైన అన్ని మార్గాలను వారు అన్వేషిస్తారని తేలింది.

కనుక తెలివిగలవారై ఉండటం వల్ల చదువు, కెరీర్‌లో ఉన్నత స్థానానికి రావడమే కాదు దాంపత్య జీవితంలోనూ ఉన్నతంగానే ఉంటారని పరిశోధకులు చెపుతున్నారు. సర్వేలో పాల్గొన్నవారికి ఓ ప్రశ్నావళిని అందించారు కళాశాల అధ్యయనకారులు.

ప్రశ్నావళిలో వివిధ దశలలో భావప్రాప్తికి గురయ్యే సమయాలతోపాటు "అసలు సెక్స్ సుఖాన్నే అనుభవించలేకపోతున్నాను" వంటివాటిని చేర్చారు. సర్వేలో పాల్గొన్న మహిళలు పత్రాలను పూర్తి చేసిన తర్వాత వాటిని పరిశీలించారు. చిత్రంగా ఆయా వృత్తులలో ఉన్నత స్థానాలలో ఉన్న తెలివిగల మహిళలు మాత్రమే తాము పూర్తిగా సెక్స్ సుఖాన్ని అనుభవిస్తున్నట్లు తెలిపారు.

భాగస్వామి ముభావంగా ఉన్నప్పటికీ, అతడిని ఉత్సాహపరిచి విచారాన్ని మర్చిపోయేలా చేసి మరో లోకంలోకి తీసుకువెళ్లగల సత్తా తెలివిగల మహిళకు ఉన్నట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు.

ఇక చురుకుగా లేని మహిళలు తరచు భాగస్వామితో గొడవలు పడటం జరుగుతుండటాన్ని గమనించామన్నారు. సర్వే చేపట్టిన మహిళల్లో 40శాతం ఇటువంటి వారున్నారు.

చైనాలో సెక్స్‌ పార్క్‌పై ఆందోళన ...


ఆగ్నేయ చైనా చాంగ్‌కింగ్‌ పట్టణంలో ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి పారంభం కానున్న లవ్‌ ల్యాండ్ అనే శృంగార శిల్పాల పార్క్‌ వివాదాస్పదంగా మారింది. ఈ సెక్స్‌ థీమ్‌ పార్క్‌లో (శృంగార పార్క్‌) పెద్ద మానవ శిల్పాలు నగ్నంగా దర్శనమిస్తాయి.

ఈ మానవ శిల్పాలను పెద్ద పెద్ద మర్మాంగాలతో ఆకర్షణీయంగా రూపొందించారు. వివిధ శృంగార భంగిమలతో చూపరులు సిగ్గుపడే స్థాయిలో వాటిని ఏర్పాటు చేశారు. దానికి తోడు శృంగార కార్యకలాపాల మెళకువల్లో సైతం ఈ పార్క్‌లో శిక్షణనిస్తారు.

దీంతో దేశవ్యాప్తంగా ఈ పార్క్‌కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఇంటర్నెట్‌లో సైతం ఈ పార్క్‌ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసనలను వ్యక్తం చేశారు. అయితే ప్రజల మేలు కోసమే మేము ఈ పార్కును ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.

ఈ పార్కు అందించే అవగాహనతో వయోజనులు తమ శృంగార జీవితాన్ని సుఖమయం చేసుకోవాలన్న ఉద్దేశ్యంతోనే దీన్ని ఏర్పాటు చేస్తున్నాం. చైనాలో బహిరంగంగా సెక్స్‌ గురించి మాట్లాడటంపై సాంస్కృతిక నిషేధం ఉంది.

అదే సమయంలో చాలా మందికి శృంగార విజ్ఞానాన్ని తెలుకోవలసిన అవసరం ఉంది’ అని పార్క్‌ మేనేజర్‌ లు క్సియోవోక్వింగ్‌ అన్నారు. దాంతోపాటు సెక్స్‌ చరిత్రకు సంబంధించిన, శృంగార మెళకులతో కూడిన శిల్పాకృతులను ఈ పార్క్‌లో ప్రదర్శనకు పెట్టారు.

నడుం వద్ద వంగి ఉండి దాదాపు పూర్తిగా నగ్నంగా గుడ్రంగా తిరుగుతూ ఉండే అతి పెద్ద స్ర్తీ శిల్పాన్ని పార్కు మధ్యలో అమర్చారు. ఈ పార్క్‌ నిర్మాణంలో ప్రజా ప్రయోజనం ఎంత ఉందో తెలియదు గాని, ప్రజాగ్రహం మాత్రం అధికంగానే ఉందని సమాచారం.

ఇద్దరూ కలిసి స్నానం చేయండి


భార్యాభర్తలు ఎలా ఉండాలీ...? అసలు భార్య భర్తపట్ల ఎలా ఉండాలీ...? అంటే, ఒకే స్త్రీలో భార్యతోపాటు పక్కా మిత్రురాలి లక్షణాలుండాలంటారు సెక్సాలజిస్టులు. అటువంటి స్త్రీని భార్యగా పొందిన భర్త జీవితం ఇక స్వర్గమే.

అదేవిధంగా భర్త కూడా భార్యను ఒక భార్యలా మాత్రమే చూడకుండా మంచి స్నేహితురాలుగా చూడాలి. ఆమె చెప్పే సూచనలను పరిగణలోనికి తీసుకుంటుండాలి. ఇంతవరకూ బాగానే ఉంది. అసలు సమస్య మొదలయ్యేది బెడ్రూమ్ లోనే.

ఇక్కడ చాలామంది ఎవరికివారు వేరు వేరు భావాలతో ప్రవర్తిస్తుంటారు. అలా ఉంటే శృంగారం, దాంపత్యం రెండూ నిస్సారంగా గడిచిపోతాయి. ఇద్దరూ ఒకటిగా భావిస్తూ సహజీవనం సాగిస్తే మంచి ఫలితాలు వస్తాయి.

దాంపత్య జీవితంలో అనుకోకుండా కొన్నిసార్లు పొరపొచ్చాలు రావడం సహజమే. అంతమాత్రాన భార్యాభర్తలు విరోధుల్లా ప్రవర్తించరాదు. చొరవ తీసుకుని భాగస్వామిని "కూల్" చేయడానికి యత్నించాలి.

ఇటువంటి కూల్ చిట్కాలు కొన్ని....
* వాన కురిసే రోజు శెలవు పెట్టి జీవిత భాగస్వామిని సెక్స్‌తో ఉక్కిరి బిక్కిరి చేయండి.
* దాంపత్య సంబంధాలలో చురుకుదనంకోసం ఉత్సాహం, ఉద్వేగం పెంచుకోవడానికి లైంగిక సంభాషణ అన్నిటికన్నా మంచిది.
* మైమరిపించే సంగీతం, కొవ్వొత్తి వెలుతురులో ఇరువురూ లైంగికంగా రెచ్చిపోండి.
* ఇద్దరూ కలిసి స్నానం చేయండి
* లింగోత్తేజం కోసం ప్రత్యేక వ్యాయామాలు చేయండి.
కొద్ది దినాల్లో భార్యాభర్తల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.

మొదటి రాత్రి నవదంపతులకు మాత్రమే...


తొలిరాత్రి గదిలోకి అందమైన అలంకరణతో అడుగుపెట్టిన అర్థాంగిని ప్రేమతో, కైపుతో చూసే చూపులే కాదు ఆనాడు ప్రయోగించే ప్రేమ పదాలు వారి సంసారంలో అందుకోబోయే స్వర్గానికి నిచ్చెనలు అవుతాయి.
మొదటి రాత్రి నవదంపతులకు మాత్రమే...

ఆమె అందాన్ని అభినందిస్తే మురిసిపోని స్త్రీ ఉండదు. అందునా కొండంత కోర్కెతో అడుగు పెట్టిన భార్యను నిండైన మనసుతో అభినందిస్తే ఆమె స్వర్గానికి ద్వారాలను తెరుస్తుంది.

భాగస్వామి లోపలకి వచ్చిన వెంటనే అస్సలు తాకకండి. అది కష్టమైనా సరే నిగ్రహించుకుని కూర్చోండి. ఆ స్పర్శకోసం ఆమె ఎదురుచూసేలా చేయండి. చేతివేళ్లు అలా తాకీ తాకకుండా తాకించి ఆ స్పర్శ అందించిన స్పందన గమనించండి.

లైంగిక అంగాలను మించిన కామోద్రేక భాగాలు శరీరంలో అనేకం ఉన్నాయి. వాటిని స్పృశించాలి. మెడమీద ముద్దును ఆమె ఆనందిస్తుంది. కామంతో ఆమె చెవులమీద మీ నాలుక చేసే నృత్యం ఆమెను పరవశురాలిని చేస్తుంది.

తాకీతాకనట్టుగా వక్షోజాలను తాకి వదిలేయండి. ఆ తర్వాత ఆమే కోరిన మీ చేయిని వాటి మీదికి తీసుకువెళుతుంది. శరీరంలోని ప్రతి భాగం రాపిడిని కోరుకునే సమయం అది. అంగప్రవేశం అనేది వీటన్నిటి తర్వాత చివరగా చేయవలసినది. అది ప్రవేశిస్తే తప్ప తట్టుకోలేనన్న పరిస్థితికి ఆమెను తీసుకురాగలగితే ఇక మీ జీవితాంతం అటువంటి ఆనందాలు విరబూసే రాత్రులనే పొందుతారు.

రావాలి ఆ రోజులు మళ్ళీ మళ్ళీ


పెళ్ళైన కొత్తలో...
అనుభూతుల వర్షంలో మీ జీవిత భాగస్వామితో తడిసి ముద్దయిన అనుభవాలు ఎన్నెన్నో...
చిన్న పలకరింపుతోనే పులకరించిపోయే మనస్సు...
తాకినంతనే తనువు ఇంద్రచాపమై సప్తవర్ణాలు ఆవిష్కృతమై, శృంగారానికి సరికొత్త భాష్యం చెప్పిన మరుపురాని ఘట్టాలు అనంతం...

కాలగమనంలో రోజులు క్షణాలుగా గడిచిపోయి వైవాహిక జీవితం యాంత్రికంగా మారిపోయి నిస్తేజ భావాలను మిగుల్చుతున్న తరుణంలో... ఆ రోజులను మరోసారి మీ అనుభవంలోకి తెచ్చే చిట్కాలను మీ ముందు ఉంచుతున్నాం.


జోరుగా హుషారుగా...
తొలి రోజుల్లో మీ భాగస్వామి చెప్పే ప్రతి జోకుకు... అది నవ్వు తెప్పించినా, తెప్పించకపోయినా మీరు పడిపడినవ్విన సంగతి గుర్తుంది కదా... ఇప్పుడు కూడా అదే సూత్రాన్ని పాటించండి. మీ ఇంట ప్రణయ పారిజాతాలు ఖాయంగా విరబూస్తాయి.
నిను చూడక నేనుండలేను...
తొలి చూపుతోనే మిమ్మల్ని మీరు మరిచిపోయిన తరుణాన ఈ మాటను మీరు అనే ఉంటారు. ఇద్దరు కలిసి ఏదైనా పార్టీకి లేదా వివాహానికి వెళ్ళినప్పుడు మీ జీవితభాగస్వామి నుంచి విడిపోయి, మీ భాగస్వామిని దూరం నుంచి కన్నార్పకుండా చూడటం మొదలుపెట్టండి.

తొలిసారిగా చూస్తున్నాను అన్న భావనను కలిగించేలా చూడండి. మీలోని మార్పును గమనించి మీ భాగస్వామి సంగతేంటి అని అడిగినప్పుడు... ప్రియా.. నిను చూడక నేనుండలేను అని అనండి. మరుక్షణం మీరిద్దరు ఇంట్లో ఉండకపోతే అప్పుడు అడగండి.
కలుసుకుందాం రా...
మీ జీవిత భాగస్వామి ఆఫీసులో ఉండగా ఫోన్ చేసి ఆఫీసుకు డుమ్మా కొట్టమని చెప్పండి. రాగానే ఇద్దరూ కలిసి తొలినాళ్ళలో కలుసుకుంటూ ఉండే చోటుకు చేరుకోండి. చేయి చేయి కలిపి నడవండి. ప్రేమ పక్షుల్లా కువకువలాడుతూ ప్రేమ కబుర్లు చెప్పుకోండి. మున్ముందు ఏంచేయాలో మాట్లాడుకోండి.

రతి క్రీడలో స్వర్గపుటంచులకు చేరాలంటే-- పది సూత్రాలు


రతి క్రీడను ఇష్టపడని వారు లేరంటే అతిశయోక్తి కాదు. మహిళలకు క్రమంగా దీనిపై ఆసక్తి తగ్గుతూ వచ్చినా వయస్సు మీద పడిన ముసలాడు సైతం ఈ విషయంలో ఏ మాత్రం వెనుకతీయడంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కన్నె పిల్ల కన్నుగీటిందంటే చాలు, ఇక వారి పని గోవిందా! అదండీ మరి సెక్స్‌ మహత్మ్యం! ఆ వయసులో ఉన్న వారికే అంత ఆసక్తి ఉంటే మరి యవ్వన దశలో ఉన్న జంటలెలా ఉండాలి? కానీ వారు ప్రతినిత్యం రతిక్రీడ సాగిస్తున్నారా అంటే చాలావరకు లేదనే చెప్పవచ్చు.

సామర్థ్యానికి కొదవ లేనప్పటికీ, రోటీన్‌ సెక్స్‌ అనుభవించడం, వారికి లేక వారి భాగస్వామికి విసుగు కలిగిస్తుండటం, ఓపిక లేకపోవడం వంటి కారణాలతో వారానికి ఒకటి లేక రెండు పర్యాయాలు సెక్స్‌లో పాల్గొనడం కూడా కష్టంగా మారుతోంది. అటువంటి వారు మేం చెబుతున్న సలహాలు పాటించి చూస్తే రతిక్రీడలో స్వర్గపుటంచులకు చేరుకోవచ్చు. గతంలో విన్నవిగానే అందులో కొన్ని ఉంటున్నప్పటికీ, వాటిని ఏ మాత్రం ఆచరించారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. అందుకే మీ దాంపత్య జీవితం నిండు పున్నమిగా సాగాలన్న సదుద్ధేశ్యంతో మేము ఈ చిట్కాలు మీకందిస్తున్నాం. ప్రయత్నించి చూడటం ఇక మీ వంతు.

1. జంటగా స్నానం :
మీరు, మీ భాగస్వామి కలసి, వేడినీళ్ల స్నానం చేయడం ద్వారా మధుర స్పర్శ అందుకుంటారు. ఒకరి శరీరానికి మరొకరు సబ్బు రుద్దడం ద్వారా, ఆసమయంలో సెక్సీగా గుసగుసలు విన్పించుకోవడం ద్వారా ఇద్దరిలోనూ కామ వాంఛలు బాగా బలపడుతాయి.

2. ప్రత్యేక డిన్నర్‌ :
తేలికపాటి మంటను ముందుంచుకుని ఇద్దరూ కలసి భోజనం చేయండి. ఆసమయంలో శరీరం బాగా అతికినట్టు కనిపించే దుస్తులు ధరించడం మంచిది. వీలైతే నగ్నంగా ఉంటూనే కలసి, భోజనం చేయండి. సులభంగా తినే పదార్థాలు మాత్రమే ఆ తరహా విందులో కలిగి ఉండేలా చూసుకోండి.

3. సదా మీ ధ్యాసే :
మీరు ఆఫీసుకు లేక బయటకు వెళుతున్న సమయాల్లోనూ మీ భాగస్వామి మీ ఆలోచనలతోనే గడిపేలా చేయాలి. బయటకు వెళ్లేముందు ఆమె తొడపై చెయ్యి వెయ్యడం, చెవిలో సెక్సీ మాటలతో గుసగుసలాడటం, వారి మెడ భాగంలో ముద్దు పెట్టడం వంటి చర్యలు వారిని ఆ రోజంతా మీ జ్ఞాపకాలుగా వెంటాడుతూనే ఉంటాయి.

4. దీర్ఘ,గాఢ చుంబనం :
మీరు ఒక్కసారి వెనక్కు తిరిగి చూడండి. మీరెన్ని సార్లు మీ భాగస్వామికి దీర్ఘ గాఢ చుంబనం అందించారో తెలుసుకోండి. తొలి రోజుల్లో మీ భాగాస్వామికి ఎంత సన్నిహితంగా మెలిగేవారో గుర్తు చేసుకోండి. తరచూ అలా ముద్దుల వర్షం కురిపించడం ద్వారా మీ భాగస్వామి మీకు చాలా దగ్గర కాగలరు. తరచూ మీ ముద్దు నైపుణ్యాలను మెరుగుపరచుకోండి. కొన్ని ప్రత్యేక సమయాల్లో మీ భాగస్వామిని పైకి ఎత్తు¬కుని ముద్దాడటం కూడా చేయండి.

5. సెక్స్‌ సందేశాలు :
రోజుకో రీతిలో సెక్స్‌ సందేశాన్ని మీ భాగస్వామికి విన్పించండి. ఆ సందేశం ఆ రోజు పూర్తిగా వారిని మీ ధ్యాసలోనే ఉంచగలదు. ఆ సందేశాలను భిన్న రూపాల్లో వ్యక్తం చేయడాన్ని అలవాటు చేసుకోండి.

6. గోరు ముద్దలు :
ఒకరి కొకరు గోరు ముద్దలు తినిపించుకుంటే ఎంత ఆనందమో అనుభవిస్తే కానీ తెలియదు. అందులోనూ ఇద్దరూ నగ్నంగా ఉంటూ ఒకరి కొకరు ఆ గోటి ముద్దలు తినిపించుకుంటే వారి మధ్య అనురాగం బాగా బలపడుతుంది. భాగస్వామికి ఇష్టమైన పదార్థాలను ఒకరి కొకరు అలా తినిపించుకుంటే నిజంగా వారిలో లైంగిక బంధం బలపడేందుకు అది దోహదం చేస్తుంది.

7. మసాజ్‌ అస్త్రం :
బాడీ మసాజ్‌ ద్వారా శరీర భాగాలను పరస్పరం మర్ధన చేసుకోవడంతో వారిలో కామ వాంఛ రగల్చడంతో పాటు వెంటనే బాగా దగ్గర కావచ్చు. మర్ధనలో ఎప్పటికపుడు కొత్త నైపుణ్యాలు తెలుసుకుని, ప్రయోగిస్తూ ఉండాలి. తద్వారా భాగస్వామిలో గిలిగింతలు రేపవచ్చు.
8. శోభనం కథలు :
మీరు విన్న గొప్ప శోభనం కథలను రాత్రి పడుకునే సమయంలో మీ భా్వగసామికి విన్పించడం మరచిపోవద్దు. దీనికంటూ మీరు పలు రకాలుగా ఆసక్తి కలిగించే కథలను సెక్స్‌ పదాలు ఉపయోగించి చెప్పడం ద్వారా వారిలో వాంఛను ప్రేరేపించ్చవచు.

9. సెక్సీ లేఖలు :
మీ భాగస్వామితో సెక్స్‌ను ఎంత చక్కగా ఎంజాయ్‌ చేశారో, ఇంకా ఏయే రీతిలో ఎంజాయ్‌ చేయాలనుకుంటున్నారో తెలిపేలా వారికి తరచూ లేఖలను లోతైన విశ్లేషణలతో రాయండి. వారినెంత గాఢంగా మీరు కోరుకుంటున్నారోనన్న విషయాన్ని అందులో పేర్కొనడం మరచిపోవద్దు.

10. కొత్త భంగిమలు :
ఒకే రకమైన భంగిమలు కూడా సెక్స్‌ జీవితంపై విరక్తి కలిగించవచ్చు. అందుకని కొత్త భంగిమలను తరచూ మార్చాలి. సెక్స్‌ భంగిమలకు సంబంధించి పలు పుస్తకాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. రెండు పుస్తకాలు కొని ఇద్దరూ ఒక్కో పుస్తకం చదవడం ద్వారా కొత్త విషయాలు తెలసుకుని మరింత ఆనందదాయకమైన సెక్స్‌ జీవితాన్ని అనుభవించవచ్చు.

అందుకే ఐ లవ్ యూ


నీవు నులివెచ్చటి సూర్యకిరణంలా ఉన్నావు
నీవు తీయదనపు తీయదనానివి
నీవు అచ్చంగా నీలాంటిదానివే
అందుకే ఐ లవ్ యూ

నీవు పరుగుల రాణివి
ఎందుకంటే నా మనసులో నిత్యం పరుగెడుతున్నావు కనుక
నీవు దొంగలకు రాణివి
ఎందుకంటే నా హృదయాన్ని అత్యంత చాకచక్యంగా దోచుకున్నావు కనుక
అందుకే ఐ లవ్ యూ

నీ నవ్వును మిస్ అవుతున్నా
ఆ నవ్వు చూడాలని తపిస్తున్నా
నీ పెదవులను మిస్ అవుతున్నా
ఆ పెదవుల దరహాసం చూడాలని వెర్రెత్తిపోతున్నా.. చూపిస్తానన్నావుగా
అందుకే ఐ లవ్ యూ

నీ హృదయం ఓ జైలైతే
అందులో నేను హాయిగా ఖైదీనవుతా...
ఖైదు చేస్తానన్నావుగా
అందుకే ఐ లవ్ యూ..!!

అసలు కామం అంటే ఏంటి?


కామం అనగానే మనకు తెలిసిన అర్థం వేరు. మనకు స్ఫురణకు వచ్చే దృశ్యం వేరు. మనస్సుకీ, కామానికీ దగ్గరి సంబంధం ఉంది. కామానికీ, దేహానికీ అలాంటి సంబంధమే ఉంది. ఇదో ట్రయాంగిల్‌ వ్యవహారం. అంటే త్రికోణం. త్రికోణం అనగానే కాముకులకు దేహంలోని సుడిగుండం వంటి ప్రదేశంలో మనసు చిక్కుబడిపోతుంది. మామూలు అర్థంలో మనస్సు నుంచి దేహానికి ప్రసారం అయ్యేదే కామం. మనసే అన్నింటికీ ప్రధానం కనుకే మనసులో పుట్టిందే కామం అన్నారు. మనస్సులో పుట్టకుండా దేహంలో చలనం రాదు మరి. మన్మథుడికి ఇంకో పేరు కాముడు. అతనికి మనసిజుడు అనే పేరుంది. అంటే మనసు నుంచి పుట్టినివాడని అర్థం.

ఈ విషయాలనే వాత్స్యాయనుడు కాస్త పాలిష్‌డ్‌గా చెప్పాడు. అంతరార్థాలను విడమరిచారు. ఆత్మ అంటే జీవుడు. ఆ జీవాత్మలో లీనమై ఉన్నదే మనస్సు. మానవ దేహంలోని ప్రతి అవయవం మనస్సు ఆదేశాల మేరకే పని చేస్తుంది. చర్మంతో సహా అవయవాలన్నీ ఇలా మనస్సు చెప్పింది చెప్పినట్టు తమ ధర్మాలను నిర్వర్తించడమే కామం అంటాడు వాత్స్యాయనుడు. అతడు ఏ ఒక్క అవయవానికో కామాన్ని పరిమితం చేయకపోవడం గుర్తించాలి. ఇంద్రియాల ద్వారా పలు విధాలైన ఫీలింగ్స్‌ని అనుభవిస్తున్నప్పుడు జీవాత్మకు సుఖం, ఆనందం కలుగుతుంటాయి. ఆ సుఖం, ఆనందమే కామమని అతడి లెక్క.

పైన చెప్పిందంతా సాధారణ కామం. ఇది కాకుండా విశేష కామం అని ఒకటి ఉంది. అది రతి సమయంలో స్త్రీ పురుషుల మధ్య స్వర్శ కారణంగా సంభవించేది. ఇలాంటి కామం కోసమే యువతీ యువకులు మనస్సులో తపించిపోతుంటారు. రతి సమయంలో తమకంతో ఉన్న స్త్రీ దేహం సర్వ విధాలా విచ్చుకుంటుంది. సాధారణ స్థితి కంటే మరింత మృదువుగా, సున్నితంగా రూపాంతరం చెందుతుంది.

అదేసమయంలో ఆమె ప్రక్కన ఉన్న పురుషుడి దేహం, మనస్సు కర్కశంగా మారుతాయి. అలక్ష్యమైన విన్యాసాలతో స్త్రీ దేహాన్ని నొప్పించేందుకు పురుష దేహం రాటు తేలుతుంది. ఆ మొరటుతనాన్ని స్త్రీ ఇష్టపడుతుంది. తనలో ఇముడ్చుకోడానికి ప్రాణాలన్నీ కూడగట్టుకుని లోనికి ఆహ్వానిస్తుంది. సరిగ్గా ఆ క్షణాలో ముద్దుల వల్ల, రక్కుళ్ళవల్ల జివ్వున సుఖం చిమ్ముతుంది. దాన్నే అర్థ ప్రతీతి అంటారు.

స్కలనావస్థలో ఏ ఇంద్రియం అయితే సుఖానికి కారణమైన కర్మను పుట్టిస్తుందో ఆ ఇంద్రియం తాలూకూ అంతరంగిక స్పర్శ విశేష్నాని గురించిన భావమే... అర్థప్రతీతి. మామూలు మాటలో చెప్పాలంటే 'ఈ పురుషుడు నన్ను అన్ని విధాలా అనుభవిస్తున్నాడు. నా సర్వస్వాన్ని దోచుకుంటున్నాడు. నాలోని అందాన్ని, సామరస్యాన్ని పిండుకుని, వడగట్టుకుని తాగి దాహం తీర్చుకుంటున్నాడు. నాలో పిప్పిని మాత్రమే మిగులుస్తున్నాడు' అనుకుంటుంది స్త్రీ.

అలాగే, 'ఈమెను ఏ మాత్రం మిగలకుండా దోచేసుకుంటున్నా. ఈ పని నేను తప్ప ప్రపంచంలో వేరెవ్వరూ చేయలేనంతగా ముందుకెడుతున్నాను' అనుకుంటూ పురుషుడు పొందే మానసిక, శారీరక సుఖమే అర్థ ప్రతీతి.

కామశాస్త్ర అధ్యయనంలోకి వెళ్ళే ముందు ఇలాంటి ప్రాథమిక విశేషాల గురించి తెలుసుకోవాలని వాత్స్యాయనుడి హితవు. నిజానికి కామ సూత్రాలు ఎన్ని ఉన్నాయో అన్నింటికీ సమానంగా ప్రాథమిక విశేషాలు ఉన్నాయి.

పెదవులు రెండూ బిగించి గాఢంగా చుంబిస్తే కన్యత్వం పోయినట్లేనట

పెదవులు రెండూ బిగించి గాఢంగా చుంబిస్తే కన్యత్వం పోయినట్లేనట

ప్రేమలో పడ్డ టీనేజ్ యువతీయువకులకు అత్యంత మధురంగా అనిపించేది గాఢ చుంబనం అంటారు. ఈ ముద్దుతో తమలోని ప్రేమను రెట్టింపు చేస్కుంటూ ముందుకు వెళుతుంటాయి కుర్ర జంటలు. ముద్దుకు ఆవల ఉన్న ఆ సుఖాన్ని కూడా కోరుకుంటాయి మరికొన్ని జంటలు. అయితే పెళ్లైన తర్వాతే అవన్నీను అంటూ ఆ ప్రయత్నాన్ని విరమింపజేస్తారనుకోండి.

ఒకవేళ ఏదేని కారణం వల్ల ప్రేమికులు భార్యాభర్తలుగా మారలేని పరిస్థితే తలెత్తితే ఎవరిదారిన వారు మరొకర్ని పెళ్లి చేస్కుని జీవించాల్సి వస్తుంది. ఐతే.. తొలిసారి ప్రేయసీప్రియులు గాఢంగా చుంబించుకుంటూ ఒకరి పెదవులతో ఇంకొకరి పెదవులను కలిపినపుడే అమ్మాయి కన్యత్వం పోయినట్లేనని ఇటీవలి పరిశోధనలు తేటతెల్లం చేస్తున్నాయి.

ముద్దిచ్చే సమయంలో స్త్రీపురుషుల నోటి ద్వారా ఒకిరి లాలాజలం ఇంకొకరి నోట్లోకి ప్రవేశిస్తుంది. ఆ లాలాజలంలో ఒకరకమైన మత్తెక్కించే కొన్ని ఫ్లూయిడ్స్ ఉంటాయట. అలా ప్రేయసీప్రియులు ముద్దులతో దగ్గరైన కారణంగానే... ఒకవేళ విడిపోయినప్పటికీ జీవితాంతం తొలిప్రేమను గుర్తు చేసుకుంటూ ఉంటారట.

ముద్దివ్వడంలో స్త్రీలకంటే పురుషులే మంచి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారట. ప్రేయసికి ప్రేమికుడు ముద్దిచ్చేటపుడు కొద్ది మొత్తంలో టెస్టోస్టెరాన్ స్థాయిలు కూడా సరఫరా అవుతాయట. కనుక ప్రేమికుడు సదరు ప్రియురాలిని ఎక్కువసార్లు ముద్దులతో ముంచెత్తితే ఇక ఆమె అతడి నుంచి దూరంగా ఉండటం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కానేకాదట.

అమ్మాయిలకు ఇద్దరితో ప్రేమాయణం మామూలైపోతోందట

 అమ్మాయిలకు ఇద్దరితో ప్రేమాయణం మామూలైపోతోందట

మోడ్రన్ ప్రపంచం... సాయంత్రపు వేళల్లో పిజ్జా హట్స్‌లోనో, మల్టీప్లెక్సుల్లోనో హేపీగా ఎంజాయ్ చేయడం నేటి లేటెస్ట్ ట్రెండ్‌గా మారింది. ఇదివరకు అబ్బాయితో మాట్లాడాలంటే వణుకుతో గిజగిజలాడే అమ్మాయిలు నేడు ఆ స్థితిని దాటేశారు. ఈ విషయం తాజాగా చేపట్టిన సర్వేలో వెల్లడైంది.

అమ్మాయిలు ఒకరికంటే ఎక్కువ పురుషులతో ప్రేమాయణం నడపుతున్నట్లు ఆ సర్వేలో వెల్లడైంది. ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి నెట్వర్కింగ్ ద్వారా తమ పరిచయాలను మరింత బలపరుచకుంటున్నారట. మరోవైపు కాలేజీస్థాయిలో కుదిరిన స్నేహం ఒక ప్రేమికుడిని సంపాదిస్తే, వృత్తిరీత్యా ఉద్యోగంలో చేరిన చోట మరో లవర్‌ను తెచ్చి పెడుతోందట. దీంతో అమ్మాయిలు ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపేస్తున్నారట.

ఇటువంటి ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్నవారిలో అమ్మాయిలే టాప్ అని సర్వేలో తేలింది. అమ్మాయిల్లో 18 శాతం మంది ఇద్దరు పురుషులతో ఏక కాలంలో లవ్వాట సాగిస్తుంటే కేవలం 15 శాతం మంది అబ్బాయిలు మాత్రం ఇటువంటి ప్రేమాయణాన్ని సాగిస్తున్నారట. మొత్తమ్మీద ప్రేమాయణంలోనూ అమ్మాయిలే ఫస్ట్ అనిపించుకుంటున్నారన్నమాట.

పురుషుడ్ని అయస్కాంతంలా ఆకర్షించే "రతి"దేవి ఆ స్త్రీ


 పురుషుడ్ని అయస్కాంతంలా ఆకర్షించే "రతి"దేవి ఆ స్త్రీకామ సూత్రాల గురువు వాత్స్యాయనుడే అయినా స్త్రీ పురుషులలోని జాతి బేధాలు ఏమిటో కొక్కోకుడు చెబితేనే శృంగార ప్రియులకు బాగా ఎక్కింది. ఇప్పుడు మనం వింటున్న పద్మినీ, చిత్రిణీ, శంఖిణీ, హస్తినీ రకాలు వాత్స్యాయనుడు చెప్పినవి కావు. కొక్కోకుడు కనిపెట్టినవి. అయితే వీరిద్దరూ కూడా పురుషుడి గురించి చెప్పింది ఆవంత, స్త్రీ గురించి వివరించింది అగాధమంత.

స్త్రీ శరీర నిర్మాణం రీత్యా సంభోగంలో ఆమె సుఖించడమన్నది పూర్తిగా పురుషుడి సామర్థ్యం మీదే ఆధారపడి వుంది. స్త్రీ పురుషుల్లో ఇన్ని జాతులు వున్నాయి కదా. మరి ఏ జాతి స్త్రీ ఏ జాతి పురుషుడి నుంచి సుఖం పొందగలదు? ఏ జాతి పురుషుడు ఏ జాతి స్త్రీని స్వర్గం అంచుల వరకైనా చేర్చగలడు? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే అసలు స్త్రీ జాతి లక్షణాలు ఏమిటో తెలుసుకుని వుండాలి.

స్త్రీ సుఖమే పరమావధిగా కామసూత్రాలు ఆవిర్భవించాయి. ఇందులో సందేహం లేదు. కనుక స్త్రీ జాతిని బట్టి ఆమెకు తగిన జాతి పురుషుడెవరో తెలుసుకోవడమే సముచితం. పురుషుడిదేముంది. ఎలాగైనా, ఎవరితోనైనా సుఖించగలడు. సంకోచాలను వదిలేసి చెప్పుకోవాలంటే ఎంతటి అర్భకుడినైనా స్త్రీ తృప్తి పరచగలదు. తన శరీరాన్ని, భంగిమలను అతడికి అనుగుణంగా మార్చుకోగలదు. కాని స్త్రీని నిజంగా సుఖపెట్టడం ఒక్కోసారి ఎంతటి సమర్థుడికైనా చేతకాదు. ( ఆమె నటిస్తే తప్ప) స్త్రీ దేహంలోని వంపులు, కోణాలు, వాటి ఆయువుపట్లు గుర్తించినవాడే కాస్తయినా నిలదొక్కుకోగలడు.

ఇప్పుడు పద్మినీ జాతి స్త్రీ లక్షణాలు ఏమిటో చూద్దాం
బయట మనకు ఎందరో స్త్రీలు ఎదురు పడుతుంటారు. కొందరిని చూసి చూపు తిప్పుకోలేం. మర్యాద కాదని మనసు చంపుకున్నా కళ్ళు మళ్లీ అటే లాగుతాయి. ఇలా.. చూడగానే అయస్కాంతంలా ఆకర్షించేయడం పద్మినీజాతి స్త్రీ మొదటి లక్షణం. పద్మం అంటే పువ్వు. సుకుమారమైన పువ్వు సువాసనలు వెదజల్లుతుంటే ఎంత ఆహ్లాదంగా వుంటుంది! ఆవిడను చూసినా అంతే. పద్మినీ జాతి స్త్రీ శరీరం మరగకాగిన పాల రంగులో వుంటుంది.

తామర మొగ్గలా సుతిమెత్తగా వుంటుంది. ఆమె శరీరమూ, రతిజలమూ మత్తెక్కించే పరిమళాలను విరజిమ్ముతుంటాయి. పెద్ద కళ్లు, తళతళలాడే వాటి మెరుపు మగ మనిషిని లోకానికి అంధుణ్ణి చేస్తాయి. ఆ క్షణానికి ఆమె తన సొంతమైతే బాగుండుననుకుంటాడు. పరపురుషుడి సొత్తని తెలిసినా ప్రలోభపడతాడు. ఇక ముక్కు. అది నవ్వు పువ్వులా కొనదేలి వుంటుంది. అక్కడి నుండి చుబుకం మీదిగా చూపును కిందికి దించితే.. అవి మారేడు పళ్ళా లేక పూలబంతులా అన్న డైలమాలో పడిపోతాం. ఆ స్పర్శకోసం అరచేతులు తిమ్మిరులెక్కుతాయి.

నడుమైతే పడక మీద పటుక్కు మంటుందేమోనన్న సందేహమూ కలుగుతోంది. మదన మందిరం తీర్చిదిద్దినట్లు వుంటుంది. లోనికి ఆహ్వానం పలికే ద్వారపాలకుల్లాంటి మదనాధరాలు పనస తొనల్లా జారుగా వుంటాయి. నితంబాలు(పిరుదులు) సహా దేహావయవాలన్నీ స్త్రీత్వంతో తొణికిసలాడుతుంటాయి. ఎక్కడ చెయ్యేసినా ఊపిరి బిగబట్టేయడం పద్మిని కోమలత్వానికి చిన్న గుర్తు. ఆహారాన్ని తక్కువగా తింటుంది. తెల్లటి వస్త్రాలు ఇష్టపడుతుంది. తీపిపదార్ధాలను చూడగానే ఆనందం పొంగుతుంది. ఆమె సహజ గుణాన్ని రతిక్రీడలో చూడాల్సిందే.

అంగ ప్రవేశం పూర్తిగా జరగకముందే ఒక్క మెలిక తిరిగి సన్నటి మూలుగుతో అర్థ నిమీలిత అవుతుంది. చొచ్చుకుని వెళ్లేందుకని ఒక్క క్షణం వెనక్కి మళ్లిన యోధుణ్ణి అమాంతం లోనికి లాగేసుకుంటుంది. చూస్తుండగానే మొగ్గ అవుతుంది. మరుక్షణం పువ్వౌతుంది. చాలని చెప్పదు. ఆగిపోతే వేగిపోదు. అప్పటికప్పుడు అడ్జెస్ట్ అయిపోయే మెంటాలిటీ. ఈ తత్వాన్ని ఏ పురుషుడు ఇష్టపడడు చెప్పండి? చిత్రిణీ జాతి స్త్రీ కూడా ఇంచుమించు ఇలా వుంటుంది కాని కొన్ని తేడాలున్నాయి. వాటిని తర్వాత చర్చించుకుందాం..

కౌగిళ్లే ముద్దంటున్న మగరాయుళ్లు...: పరిశోధన


మగువలతో పోలిస్తే, మగమహారాజులు తరచూ కౌగిళ్లు(సెక్స్ కాదు), ముద్దులకు తమ సంబంధాల్లో అత్యంత ప్రాధాన్యతనిస్తారట! వాటి ద్వారానే తమ ప్రియురాళ్లతో, జీవిత భాగస్వాములతో బంధాన్ని మరింత దృఢపరచుకుంటారని ఒక పరిశోధనలో వెల్లడయింది. ఒక విధంగా చెప్పాలంటే, మగువలకు కౌగిళ్లు, ముద్దులనేవి పెద్దగా పట్టవు.

తమ పరిశోధనలో భాగంగా పరిశోధకులు అమెరికా, జర్మనీ, స్పెయిన్, జపాన్, బ్రెజిల్ దేశాలకు చెందిన 100 జంటలను ఇంటర్వ్యూ చేశారు. వారంతా సంసార బంధంలో ప్రవేశించి 1 నుండి 51 సంవత్సరాలు పూర్తి చేసుకున్నవారు. తరచూ తమ జీవిత భాగస్వామిని కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం ద్వారా పురుషులు తమ ప్రేమను వెల్లడించేందుకు ఇష్టపడతామని సర్వేలో పాల్లొన్న పురుషులు చెప్పారు. రోజులో కనీసం మూడుసార్లయినా అలాచేయకపోతే, వారికి ఏదో కోల్పోయినట్లు ఉంటుందన్నారు.

అయితే, ఈ ముద్దులూ, కౌగిలింతలూ వారితో బంధాన్ని సంతృప్తి కలిగించవని మగువలు స్పష్టం చేయడం విశేషం. భర్తతో శృంగారంతోనే తమ బంధానికి పరమార్థం ఏర్పడుతుందని వారు భావిస్తున్నట్లు తెలిపారు. నిజానికి, పైకి గంభీరంగా కనిపించే మగాళ్లలో అంతర్గతంగా భావోద్వేగాల పాళ్లు అధికమేనని వైద్యులు అంటున్నారు. తమ జీవిత భాగస్వామిని తాము కంటికి రెప్పలా చూసుకుంటున్నామని తెలియచేసేందుకు పలు రకాల హావభావాలను వ్యక్తం చేస్తారు. అందులో భాగమే ఈ కౌగిలింతలూ ముద్దులు. విచిత్రమయిన విషయమేమింటే, ఇలా చీటికి మాటికి తమను కౌగిలించుకుని ముద్దులు పెట్టుకోవడం తప్పించి తమతో సరయిన రీతిలో శృంగారానికి వారికి తీరికే ఉండటం లేదని వారు ఆరోపిస్తున్నారు.

శోబానం గది లో

sarasamnews

సంబోగంలో మూడు బంగిమలు


వక్షోజాలు గట్టి పడేందుకు ఏవైనా మార్గాలున్నాయా?

అనేక మంది మహిళలకు వివాహమై పిల్లలు పుట్టిన తర్వాత తమ వక్ష సంపద కిందికి జారిపోతుంది. ఇది కొంతమంది మహిళల్లో శరీరతత్వం వల్ల పెళ్లికి ముందే జారిపోయి ఉండొచ్చు. ముఖ్యంగా.. తల్లులు అయిన స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.

ఇలాంటి వారు ఏదైనా శుభకార్యాలకు, సినిమాలకు, షికార్లతో పాటు.. నలుగురి మధ్యలోకి వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఫీలవుతుంటారు. దీంతో తమ వక్షోజాలను తిరిగి మునుపటిలా గట్టి పడే మార్గాల కోసం అన్వేషిస్తుంటారు. ఇందుకోసం నిపుణులైన వైద్యులను కూడా సంప్రదించి తగిన సలహాలు, సూచనలు తీసుకుంటుంటారు.

ఇదే అంశంపై వైద్యులను సంప్రదిస్తే... సాధారణంగా పిల్లలు పుట్టిన తర్వాత చాలామందికి వక్షోజాలు జారినట్లు కనిపిస్తాయని చెపుతున్నారు. దాన్ని మనసులో పెట్టుకుని మానసిక వేదనను అనుభవించడం సరికాదంటున్నారు.

కొన్ని రకాల బ్రాలు వక్షోజాలను పట్టి ఉంచి బిగుతుగా ఉన్నట్లు కనిపించేలా చేస్తాయని, వాటిని ధరించడమే ఉత్తమమని చెపుతున్నారు. అలాగే కొన్ని రకాల ఎక్సర్‌సైజ్‌లు చేయడం ద్వారా కూడా వక్షోజాలను గట్టిగా ఉండేలా చేసుకోవచ్చని సలహా ఇస్తున్నారు.

యోని లూజుగా ఉందని సెక్స్‌ వద్దంటున్నాడు .. ఏం చేయాలి?

చాలా మంది మహిళలకు వివాహమైన తర్వాత పిల్లలు పుట్టడం సహజం. అయితే, పిల్లలు పుట్టిన తర్వాత భార్యతో సెక్స్‌లో పాల్గొనేందుకు భర్త కాస్త అయిష్టతను ప్రదర్శిస్తుంటాడు. సాధారణంగా పెళ్లికి ముందు భార్యతో రెండుమూడు సార్లు సెక్స్‌లో పాల్గొనే పురుషులు.. పిల్లలు పుట్టిన తర్వాత ఏదో మొక్కుబడిగా సెక్స్ ముగిస్తుంటారు.

ముఖ్యంగా.. సాధారణ ప్రసవం అయిన మహిళల పట్ల భర్తలు మరింత అయిష్టతను ప్రదర్శిస్తుంటారు. కారణంగా.. యోని లూజుగా ఉందని, తృప్తిగా అనిపించడం లేదని చెపుతూ సెక్స్‌కు దూరంగా ఉంటుంటారు. వాస్తవానికి ఇది మహిళకు కూడా ఇది అసంతృప్తిగానే ఉంటుంది. గతంలో లాగా సెక్స్‌ను ఎంజాయ్‌ చేయలేక పోతుంటారు. ఈ తరహా చర్యల భార్యాభర్తలిద్దరికీ మానసికంగా కాస్త ఆందోళన కలిగించేలా ఉంటుంది.

ఇదే అంశంపై సెక్సాలజిస్టులను సంప్రదిస్తే... చాలా మంది మహిళల్లో పిల్లలు పుట్టిన తర్వాత యోని కొంచెం లూజుగా మారడం జరుగుతుందని, దీనికి మానసిక వేదన అనుభవించాల్సిన పనేమి లేదంటున్నారు. కొన్నిరకాల ఎక్సర్‌సైజులు, సర్జరీ ద్వారా యోనిని తిరిగి మాములుగా స్థితికి తెచ్చుకోవచ్చని చెపుతున్నారు. అయితే ఇది అనుభవం ఉన్న సెక్స్‌ స్పెషలిస్టు వద్దే చేయించుకుంటే బాగుంటుందని, తద్వారా పిల్లలు పుట్టక ముందు ఏ విధంగా శృంగార అనుభూతులను అనుభవించవచ్చని వారు సలహా ఇస్తున్నారు.

సెక్స్‌లో పాల్గొంటున్నా హస్త ప్రయోగం చేయడం తప్పా?

అనేక మంది వివాహితులకు తమ భార్యలతో పడక సుఖం అనుభవించిన తర్వాత కూడా వారికి లైంగికపరమైన సంతృప్తి లభించదు. దీనికి కారణాలు లేకపోలేదు. తమకు ఇష్టమైన రీతిలో పడక గదిలో భార్యలు సహకరించలేదనే ఫీలింగ్ వారిలో ఉంటుంది. మరికొంతమందికి సెక్స్‌లో పాల్గొన్న కొన్ని నిమిషాల్లోనే వీర్యస్ఖలనమైపోతోంది. ఇంకొందరికి యోని లూజుగా ఉండటం వల్ల సెక్స్ ఎంతగా చేసినా సంతృప్తి అంటూ ఉండదు. దీనివల్ల తమ సుఖసంసార జీవితాన్ని నాశనం చేసుకుంటుంటారు.

ఇలాంటి వారు సెక్స్ వైద్యులను సంప్రదించి కొన్ని సలహాలు స్వీకరించి వాటికి అనుగుణంగా నడుచుకోవడం మంచిదని అనుభవజ్ఞులు చెపుతున్నారు. సెక్స్‌కు ముందు లేదా సెక్స్ తర్వాత హస్త ప్రయోగం చేయడం వల్ల ఎలాంటి నష్టం లేదని చెపుతున్నారు. పైపెచ్చు... హస్త ప్రయోగం ఒక ఆరోగ్యవంతమైన ప్రక్రియగా వారు పేర్కొంటూ దీనివల్ల ఎటువంటి ప్రమాదాలు లేవని చెపుతున్నారు.

అయితే, పడక గదిలో సహకరించని భార్యలకు ప్రేమతో వారిని ఒప్పించేందుకు కృషి చేయాలని కోరుతున్నారు. ఇలాచేయడం వల్ల హస్త ప్రయోగ అవసరమే ఉండదని నిపుణులు చెపుతున్నారు. అంతేకానీ, సె