Sunday 1 July 2012

వక్షోజాలను పెంచుకునే మార్గం ఏదైనా ఉందా?

సాధారణంగా అనేక మంది యువతులు సన్నగా, బొద్దుగా ఉంటారు. వీరిలో అనేక మందికి వక్షోజాల సైజులు చాలా చిన్నవిగా ఉంటాయి. మరికొందరు చాలా సన్నగా ఉన్నప్పటికీ.. వక్ష సంపద మాత్రం ఎదుటివారిని ఇట్టే ఆకర్షించినట్టుగా ఉంటుంది. దీంతో వక్షోజాల సైజులు చిన్నవిగా ఉండే యువతులు.. తమ పరిస్థితిని ఊహించుకుని లోలోన కుమిలిపోతుంటారు. 

ఇలాంటి వారు నలుగురిలోకి వెళ్లాలంటేనే గిల్టీగా ఫీలవుతుంటారు. ఇతర స్నేహితురాళ్ళతో పోల్చి చూసుకున్నప్పడు ఇలాంటి భావన కలుగుతుంది. దీంతో తమ వక్ష సంపదను పెంచుకునేందుకు ఇతర మార్గాలను అన్వేషిస్తుంటారు. ఇదే అంశంపై గైనకాలజిస్టులు, సెక్స్ వైద్యులను సంప్రదిస్తే...పలు సూచనలు సలహాలు ఇస్తున్నారు. 

వక్షోజాల పరిమాణం పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి ఒక్కటే మార్గం అదే కాస్మోటిక్‌ సర్జరీ మినహా మరో మార్గం లేదంటున్నారు. ఈ పద్ధతిలో మెత్తని సిలికాన్‌ జెల్‌ నిండిన ఇంప్లాంట్‌ని వక్షోజాలలో ఉంచుతారని, ఇలా చేయడం వలన పెళ్లైన స్త్రీలు తమ పిల్లలకు తమ చనుమొనల ద్వారా ఇచ్చే చనుపాలను నిరభ్యంతరంగా ఇవ్వొచ్చని చెపుతున్నారు. 

ఒకవేళ ఇంప్లాంట్స్‌ వలన ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి దాన్ని పరిష్కరించుకోవచ్చని చెపుతున్నారు. అయితే, ఈ తరహా సర్జరీలు చాలా ఖర్చుతో కూడుకున్నవని, పైగా ఒక్కోసారి దుష్పరిణామాలకు దారితీయవచ్చని చెపుతున్నారు. ఇటువంటి చర్యల కన్నా కూడా వ్యాయామం ఎంతో మేలైన ఫలితాన్నిస్తుంది. వక్షోజాల పరిమాణం పెద్దదా, చిన్నదా అన్న విషయం పక్కన పెట్టి.. శృంగారపరంగా ఒకరినొకరు అర్థం చేసుకుని సెక్స్‌లో పాల్గొనాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.

10 comments:

  1. avast-antivirus-crack is a powerful brand name for developing antivirus software for various operating systems such as Windows, Mac OS X, Android, and Linux.

    freeprokeys

    ReplyDelete
  2. advanced systemcare pro crack Thanks for this post, I really found this very helpful. And blog about best time to post on cuber law is very useful.

    ReplyDelete
  3. Amazing blog! I really like the way you explained such information about this post with us. And blog is really helpful for us. guitar-pro-crack

    ReplyDelete
  4. Thank you, I’ve recently been searching for information about this subject for a long time and yours is the best I have found out so far. upmypc.com

    ReplyDelete
  5. https://saranyachandran.blogspot.com/2017/01/review-of-where-are-my-shoes.html?showComment=1623556386297#c3443780576986515692

    ReplyDelete
  6. https://sarasamnews.blogspot.com/2012/07/blog-post_01.html?showComment=1623556411344#c3339381457777480450

    ReplyDelete
  7. Thanks for sharing such great information, I highly appreciate your hard-working skills which are quite beneficial for me. Kaspersky Internet Security Crack

    ReplyDelete
    Replies
    1. https://newcrackkey.com/isobuster-pro-crack-free-license-key/ is a video editing software package for non-linear editing originally published by Sonic Foundry, then by Sony Creative Software, and now by Magix.

      Delete